रात्रि का द्वितीय प्रहर ७ बजे से १० बजे तक
హేమంత ఋతువు
Anand
Wed, 20/10/2021 - 16:37
హేమంత ఋతువు అంటే మార్గశిర, పుష్య మాసములు. మంచు కురియును, చల్లగా నుండు కాలము. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి హేమంత ఋతువు.
- Read more about హేమంత ఋతువు
- Log in to post comments
- 1961 views